కూటమి మెడలు వంచుతాం: దీపిక

కూటమి మెడలు వంచుతాం: దీపిక

సత్యసాయి: హిందూపురం YCP ఇన్‌ఛార్జ్ టీఎన్ దీపిక మంగళవారం రూరల్ మండలం మలుగురు గ్రామంలో రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాలతో కూటమి మెడలు వంచుతామన్నారు. పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని దూరం చేయడమే చంద్రబాబు ధ్యేయంగా పెట్టుకున్నారని విమర్శించారు.