పాపికొండల పర్యటనకు బ్రేక్

పాపికొండల పర్యటనకు బ్రేక్

W.G: పాపికొండల టూరిజం ద్వారా పేరంటపల్లి విహార యాత్రకు వెళ్లే బోట్లను వర్షాభావ ప్రభావాల వలన నిలిపివేసినట్లు ఏపీ టూరిజం డెవలప్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ ఆర్ గంగ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాలు ఈదురు గాలుల ప్రభావం వలన ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా ముందు జాగ్రత్త చర్యగా టూరిజం బోట్లను నిలిపివేసినట్లు తెలిపారు.