VIDEO: 'మున్సిపాలిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

VIDEO: 'మున్సిపాలిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

MDK: లోతట్టు ప్రాంత మున్సిపాలిటీ పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. మెదక్ మున్సిపాలిటీలో గోల్కొండ వీధి, గాంధీనగర్‌లో ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఇళ్లలోకి నీరు చేరిన ప్రాంతాలను కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.