'అర్హులైన వారికి రుణాలు అందేలా చొరవ తీసుకోవాలి'

'అర్హులైన వారికి రుణాలు అందేలా చొరవ తీసుకోవాలి'

BDK: బూర్గంపాడు మండలంలో రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ఐటీడీఏ పీఓ రాహుల్ శుక్రవారం పరిశీలించారు. దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అర్హులైన వారికి తప్పనిసరి రుణాలు అందేలా స్పెషల్ ఆఫీసర్లు, బ్యాంక్ అధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని కోరారు.