VIDEO: కల్తీదారులపై పోలీసుల ఉక్కుపాదం
HYD: నగరంలో కల్తీని నివారించేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కట్టేదాన్‌లోని SKR ఫుడ్ ప్రొడక్ట్స్‌పై దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో నాసిరకం ముడి పదార్థాలు, కెమికల్స్‌తో అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ని తయారు చేసి పలు దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో యజమాని అలీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.