వికారాబాద్ కోర్టు సంచలన తీర్పు
వికారాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్యా, ఇద్దరు పిల్లలను హతమార్చిన ప్రవీణ్‌కుమార్‌కు ఉరిశిక్ష విధించింది. 2019లో ప్రవీణ్ అనే వ్యక్తి తన భార్యా, ఇద్దరు పిల్లలను దారుణంగా చంపాడు. ఈ కేసును విచారించి కోర్టు నిందితుడికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.