VIDEO: ఈ ఘటనపై డీజీపీ స్పందించాలి: మాజీ మంత్రి

VIDEO: ఈ ఘటనపై డీజీపీ స్పందించాలి: మాజీ మంత్రి

HYD: తాండూరులో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సహకరించకూడదని టెంట్ హౌస్ ఓనర్లకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. పోలీసులు లాగా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులే కదా? పోలీసులను పెట్టి అణిచివేద్దాం అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఈ ఘటనపై డీజీపీ స్పందించాలన్నారు.