ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ లోయర్ మానేరు డ్యాం రెండు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేసిన అధికారులు
➢ యూరియాపై  రాజకీయం చేయోద్దు: మంత్రి పొన్నం ప్రభాకర్
➢ సౌదీలో గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గడ్డం రాజయ్య గుండెపోటుతో మృతి
➢ వీర్నపల్లి మండలం గర్జనపల్లిలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడి.. 180 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం