VIDEO: మంచినీటి కోసం ప్రజల అవస్థలు

SRD: సిర్గాపూర్ మండలం గోసాయిపల్లి గ్రామంలో మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో మంచినీటి సమస్య నెలకొంది. గ్రామనీటి పథకం సంబంధించిన త్రీఫేజ్ బోరుమోటార్ కాలిపోవడంతో నీళ్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాంతో పంచాయతీ కార్యదర్శి సోమవారం రాత్రి ట్యాంకర్ ద్వారా నిరందించేందుకు చర్యలు తీసుకున్నారు. అయినా నీటి తిప్పలు తప్పడం లేదని తెలిపారు.