నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

నేడు ఎమ్మెల్యే  పర్యటన వివరాలు

NTR: మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ నేడు కార్యక్రమాల వివరాలు ఇలా వున్నాయి. ఉదయం 10:30 గంటలకు కొండపల్లి మున్సిపాలిటీలో కౌన్సిల్ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని)తో కలసి పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12:00 విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో నర్రా వాసు ఏ.ఎం.సి చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు.