EIPLలో ఇంకా ఆరని మంటలు

EIPLలో ఇంకా ఆరని మంటలు

AP: విశాఖలోని EIPL స్టాటిక్ స్టోరేజ్ ట్యాంక్‌లో ఇంకా మంటలు ఆరలేదు. ఆదివారం పిడుగుపాటుతో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. రెండు రోజులుగా ఫైర్ సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారు. టెంపరేచర్ కంట్రోల్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.  కాగా ప్రమాద సమయంలో ట్యాంక్‌లో 7వేల కిలో లీటర్ల వరకు ఇథనాల్ ఉన్నట్లు తెలుస్తోంది.