జగన్ కార్మికులను దోచుకున్నారు: ఎమ్మెల్యే
GNTR: తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నసీర్ ఇవాళ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. అక్టోబర్ 4 నుంచి ఆటో కార్మికులకు కూటమి ప్రభుత్వం రూ.15 వేలు ఇస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో జగన్ గ్రీన్ టాక్స్ పేరుతో రూ.10 వేలు వసూలు చేసి కార్మికులను దోచుకున్నారని మండిపడ్డారు.