కాపుతెంబూరులో విద్యార్థుల సూర్య నమస్కారాలు

కాపుతెంబూరులో విద్యార్థుల సూర్య నమస్కారాలు

SKLM: నందిగాం మండలం కాపుతెంబూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం రామారావు ఆధ్వర్యంలో రథ సప్తమి పురస్కరించుకొని శుక్రవారం వ్యాయామ ఉపాధ్యాయులు సూర్య నమస్కారాలు విద్యార్థులతో చేయించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం అనంతరం సూర్య నమస్కారాలు ప్రతి రోజూ చేయాలని, దీని వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు తెలియజేశారు.