వారపు సంతలో కూరగాయల ధరలు
CTR: పుంగనూరులో సోమవారం వారపు సంతలో కూరగాయల ధరలు (కిలో) ఈ విధంగా ఉన్నాయి. మునగ రూ. 60, వంకాయలు రూ. 40, బీన్స్ రూ.30, ముల్లంగి రూ. 20,కాకరకాయలు రూ.40, పచ్చిమిర్చి రూ.40, క్యారెట్ రూ.60, బెండకాయలు రూ.60, క్యాప్సికమ్ రూ. 80, అలసంద కాయలు రూ. 40, బీర రూ. 40,ఉల్లగడ్డ రూ.30, ఎర్రగడ్డలు రూ. 25 తెల్ల గడ్డలు రూ. 150, అల్లం రూ. 80, టమోట రూ. 40 ఈ విధంగా పలికాయి.