కర్నూలులో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం

కర్నూలులో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం

KRNL: కర్నూలు నగరానికి చెందిన గోనూరు యుగంధర్ శెట్టి నేత్రదానంపై అవగాహన కల్పించి 12 మందికి చూపు తెప్పించేలా కృషి చేశారు. ఈ సందర్భంగా సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రెడ్ సొసైటీ ఆధ్వర్యంలో యుగంధర్ శెట్టిని రాష్ట్ర మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ప్రత్యేకంగా సన్మానించారు.