మంత్రులకు మేయర్ కొలగాని శ్రీనివాస్ విజ్ఞప్తి..

మంత్రులకు మేయర్ కొలగాని శ్రీనివాస్ విజ్ఞప్తి..

KNR: కరీంనగర్ ఇబ్బందులు పడుతున్న అత్యంత ప్రధాన సమస్య డంపు యార్డు సమస్య అని ఈ సమస్య పరిష్కారానికి మంత్రులు ప్రత్యేక కృషి చేయాలని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ కోరారు. అదేవిధంగా KNR తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.