'క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు'

'క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు'

RR: మియాపూర్ మెట్రో గ్రౌండ్‌లో ఈనెల 22 వరకు నిర్వహించనున్న క్రికెట్ టోర్నమెంట్‌లో స్థానిక నాయకులు అట్టేపల్లి రామప్రభు పాల్గొన్నారు. ఆయన మైదానంలో యువతతో కలిసి గడుపుతూ క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో దోహదపడతాయని ఆయన కొనియాడారు.