చిన్నారిని అభినందించిన ఎంపీ డీకే అరుణ

MBNR: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఆవంతిక శ్రీ ఇటీవలే హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో కూచిపూడి, భరతనాట్యం పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభకనబరిచింది. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ డీకే అరుణ క్యాంపు కార్యాలయంలో మంగళవారం సన్మానించింది. ఎంపీ డీకే మాట్లాడుతూ.. చిన్నారి అవంతిక శ్రీ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు.