'ఎకరాకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి'

'ఎకరాకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి'

SDPT: హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయంలో భూములు కోల్పోయే రైతులతో జిల్లా కలెక్టర్ హైమావతి సమావేశం ఇవాళ నిర్వహించారు. అక్కన్నపేట మండలం చౌటపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్  పార్కు కోసం సేకరించే భూములకు ఎకరాకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని రైతులు కోరారు. ఈ పార్క్ కోసం చౌటపల్లి, జనగామ, తోటపల్లి గ్రామాల పరిధిలో సుమారు 122 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు.