కొంకపాక - శ్రీనగర్ క్రాస్‌లో రాకపోకలకు అంతరాయం

కొంకపాక - శ్రీనగర్ క్రాస్‌లో రాకపోకలకు అంతరాయం

WGL: పర్వతగిరి మండలం కొంకపాక - శ్రీనగర్ క్రాస్ రోడ్ల మధ్య ఉన్న ప్రధాన రహదారిపై వర్షపు నీరు విస్తృతంగా ప్రవహిస్తుండటంతో ఇవాళ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు వెనుదిరిగి తిరిగి వెళ్లిపోతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ వెళ్లే దూరం ఎక్కువ కావడంతో వర్షం రీత్యా ఈ దారి గుండా వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.