'శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలి'

CTR: కేవీపల్లి మండలం తిమ్మాపురం, వడ్డిపల్లిలోని ప్రజలకు పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహిచారు. జూన్ 4వ తేదీనా ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుచర్యలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. అధికారులు మాట్లాడుతూ..ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో జీవించాలని, ప్రతిఒక్కరూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.