'క్రీడా స్థలం కోసం 1.5 ఎకరాల భూమి విరాళం'

'క్రీడా స్థలం కోసం 1.5 ఎకరాల భూమి విరాళం'

ADB: భీంపూర్ మండలంలోని నిపాని ప్రాథమికోన్నత పాఠశాల క్రీడా స్థలం కోసం గ్రామానికి చెందిన పన్నాల భూమారెడ్డి, సంజీవరెడ్డి 1.5 ఎకరాల భూమిని విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన యువకులు గ్రామ పెద్దలు ఆయన్ను శాలువతో ఘనంగా సన్మానించి అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి స్వచ్ఛందంగా దాతలు ముందుకు రావడం గొప్ప విషయమని వారు పేర్కొన్నారు.