ఉత్తమ తహసీల్దార్‌ను సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు

SRPT: జిల్లా ఉత్తమ తహసీల్దారుగా అవార్డు స్వీకరించిన నడిగూడెం మండల తహసీల్దార్‌ను నడిగూడెం బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బోనగిరి ఉపేందర్ ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్ సరితను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులు అధిష్టించాలని కోరారు.