లోక్ అదాలత్‌లో ట్రాఫిక్ చలానాల సెటిల్‌మెంట్
VSP: ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలానాలను సెటిల్ చేసుకునే అవకాశం ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు తెలిపారు. వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బుధవారం కోరారు.