ఘనంగా స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర

ఘనంగా స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర

KRNL: వెల్దుర్తి మండలం రాములకోట గ్రామంలో గ్రామ కార్యదర్శి రాధిక ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామంలో ర్యాలీ నిర్వహించి అధికారులు, నాయకులు ప్రజలకు ప్రతిజ్ఞ చేయించారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. సచివాలయ పరిధిలో ఎంపీడీవో సుహాసినమ్మ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.