అనధికార లేఅవుట్ల తొలగించాలి: కలెక్టర్

అనధికార లేఅవుట్ల తొలగించాలి: కలెక్టర్

కృష్ణా: పట్టణ ప్రాంతాల్లో అనధికార లేఅవుట్లు, ఆక్రమణలను కఠినంగా తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజి మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని పట్టణాల్లో క్రమబద్ధీకరణ చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.