337 మంది విద్యార్థులు గైర్హాజరు: ఆర్ఐఓ

SKLM: జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఆర్ఐఓ పి.దుర్గారావు తెలిపారు. 18,782 మంది విద్యార్థులకు గాను 18,445 మంది హాజరైనట్లు తెలిపారు. 337 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. అన్ని పరీక్ష కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు కల్పించామని ఈ మేరకు వెల్లడించారు.