VIDEO: 'గ్యాస్ సరఫరా సజావుగా కొనసాగుతోంది'

VIDEO: 'గ్యాస్ సరఫరా సజావుగా కొనసాగుతోంది'

నిర్మల్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్ల సరఫరా సజావుగా కొనసాగుతోందని తెలిపారు. జిల్లాలో ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. ప్రజలు వదంతులను నమ్మకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు. గ్యాస్‌పై అపోహలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.