విశాఖకు 26న సీఎం చంద్రబాబు రాక

విశాఖకు 26న సీఎం చంద్రబాబు రాక

VSP: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 26న విశాఖకు రానున్నారు. ఆ రోజు ఉదయం 10.30 గంటల ప్రాంతంలో సీఎం విశాఖకు చేరుకుంటారు. ఇక్కడ నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల వెళ్లనున్నారు. మత్స్యకార భరోసా నిధుల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అనంతరం సాయంత్రం విశాఖకు చేరుకొని విమానంలో తిరుగు ప్రయాణం కానున్నారు.