తప్పులు చేస్తే ఏనాటికైనా జైలు శిక్ష తప్పదు: ఎస్పీ

తప్పులు చేస్తే ఏనాటికైనా జైలు శిక్ష తప్పదు: ఎస్పీ

SRPT: తప్పులు చేస్తే ఏనాటికైనా జైలు శిక్ష తప్పదని SP నరసింహ అన్నారు. రూ.20 లక్షల విలువైన 26 బైకులు దొంగిలించిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు బుధవారం సూర్యాపేటలోని SP కార్యాలయంలో వెల్లడించారు. పోలీసు శాఖ అనునిత్యం ప్రజల భద్రత, రక్షణ, ఆస్తుల రక్షణలో పటిష్టంగా పనిచేస్తుందని, జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.