టీమిండియా ఆటపై సూర్య కోచ్ అసంతృప్తి

టీమిండియా ఆటపై సూర్య కోచ్ అసంతృప్తి

T20 WCలో టీమిండియా ఆటపై కెప్టెన్ సూర్య చిన్ననాటి కోచ్ అశోక్ అస్వాల్కర్ ఆసంతృప్తి వ్యక్తంచేశారు. సెమీస్‌లో 253 రన్స్ చేసినా మ్యాచ్ గెలుస్తామనే నమ్మకం కలగలేదని, బౌలింగ్ చాలా పేలవంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూజిలాండ్‌తో ఫైనల్ కోసం కొత్త ప్లాన్స్‌తో రావాలని.. వరుణ్ బదులు కుల్దీప్‌ని తీసుకోవాలని సూచించారు.