VIDEO: పన్ను వసూళ్ల కోసం స్పెషల్ డ్రైవ్
NZB: ఆర్మూర్ మున్సిపల్ ఛైర్ పర్సన్ గోనె లహరి రఘు, కమిషనర్ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు ఆదివారం పట్టణంలో పన్ను వసూళ్ల కోసం అధికారులు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. వంద శాతం పన్ను వసూలు చేస్తామని అధికారులు తెలిపారు. ప్రజలు కూడా ఇంటి పన్ను వసూలు, ట్రేడ్ లైసెన్స్ లు మార్చి 31 తేదీలోపు చెల్లించాలని కోరారు.