బోథ్‌లో మరోసారి రోడ్డు ఎక్కిన సోయా పంట రైతులు

బోథ్‌లో మరోసారి రోడ్డు ఎక్కిన సోయా పంట రైతులు

ADB: జిల్లాలో బోథ్ నియోజక వర్గంలో శనివారం సోయా పంటను వెంటనే కొనుగోలు చేయాలని శనివారం రైతులు మార్కెట్ యార్డులో ర్యాలీగా బయలుదేరి కోర మండల సమీపంలో ఆందోళన చేపట్టారు. అధిక వర్షాల వల్ల సోయా రంగు మారిన నానిన ప్రతి గింజలు కొనాలని రైతుల ఆందోళన చేపడుతున్నారు. పంట కొనకపోతే మందు డబ్బే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.