నవీన్ యాదవ్‌ను సత్కరించిన ఎమ్మెల్యే

నవీన్ యాదవ్‌ను సత్కరించిన ఎమ్మెల్యే

BDK: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన నవీన్ యాదవ్ ఘన విజయం సాధించి బుధవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు ప్రమాణ స్వీకారానికి హాజరై శాలువాతో సత్కరించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చిన ఈ విజయం కాంగ్రెస్ పార్టీపై ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు.