'ఈనెల 28వ మహాసభలను జయప్రదం చేయండి'

NDL: పగిడ్యాల మండలంలో సీపీఐ నేత రఘురాంమూర్తి మాట్లాడుతూ.. ఒంగోలు నగరంలో ఈనెల 23న జరగనున్న సీపీఐ రాష్ట్ర 28వ మహాసభలు, బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా అమరవీరుల జీపుజాత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మజీద్ పాల్గొన్నారు.