IIMRలో ఉద్యోగాలు.. ఇవాళే ఆఖరు తేదీ

IIMRలో ఉద్యోగాలు.. ఇవాళే ఆఖరు తేదీ

హైదరాబాద్‌లోని ICAR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్(IIMR)లో 5 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇవాళే ఆఖరు తేదీ. సంబంధిత డిగ్రీ, పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. రేపు ఇంటర్వ్యూ ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.