ఏఎస్ఐ కుటుంబానికి 'పోలీసు భద్రత' చెక్కు పంపిణీ
సూర్యాపేట: మృతి చెందిన ఏఎస్ఐ సత్యనారాయణ కుటుంబానికి జిల్లా ఎస్పీ కే.నరసింహ 'పోలీసు భద్రత' స్కీమ్ చెక్కును ఈరోజు అందజేశారు. అకాల మరణం చెందిన సిబ్బంది కుటుంబాలకు పోలీసు శాఖ అన్ని విధాలా అండగా ఉంటుందని ఎస్పీ భరోసా ఇచ్చారు. ఈ స్కీమ్ బాసటగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో మంజు భార్గవి, పోలీస్ సంఘం నేతలు పాల్గొన్నారు.