ఆ కారులో వెళ్లాలన్నా భయపడతా: సీఎం

ఆ కారులో వెళ్లాలన్నా భయపడతా: సీఎం

ఢిల్లీ పేలుడు తర్వాత కశ్మీరీలను అనుమానంగా చూడడంపై JK సీఎం ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది చేసిన తప్పులకు కశ్మీరీలందరినీ నిందించటం సరికాదన్నారు. ఉగ్రకుట్రలకు తమను ఎక్కడ బాధ్యులను చేస్తారేమోనని ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు తమ ప్రజలు భయపడుతున్నారని చెప్పారు. చివరికి తను కూడా JK నెంబర్ ఉన్న కారుతో ఢిల్లీకి వెళ్లేందుకు భయపడుతున్నట్లు తెలిపారు.