రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలి: కలెక్టర్

రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలి: కలెక్టర్

ADB: రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఫర్టీలైజర్ షాప్, గోదామును జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ వివరాలు, ఈ-పాస్ యంత్రాల పనితీరును పరిశీలించారు. రైతులకు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. సబ్ కలెక్టర్ యువరాజ్, సిబ్బంది తదితరులున్నారు.