VIDEO: 'కొత్త నియోజకవర్గాలపై స్పష్టమైన సమాచారం లేదు'
KDP: నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఆశావహులను రాజకీయ పార్టీలు సర్దుబాటు చేయొచ్చని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారం నియోజకవర్గాల పునర్విభజనపై ఒక టీవీ డిబేట్లో మాట్లాడుతూ.. జిల్లాలో కొత్తగా ఏర్పాటు కానున్న నియోజకవర్గాలపై ఎవరికి ఖచ్చితమైన సమాచారం, స్వస్టత లేదన్నారు.