ఆడిట్ అధికారులకు శిక్షణ కార్యక్రమం

ఆడిట్ అధికారులకు శిక్షణ కార్యక్రమం

VZM: ప్రజా వినతుల పరిష్కార వేదిక -పీజీఆర్ఎస్‌కు వచ్చే వినతుల పరిష్కారంపై ఆడిట్ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ రామ సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలు పరిష్కార వేదిక వచ్చే పిర్యాదులపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రీ ఓపెన్ కేసులు, ఫ్రీ ఆడిట్, తదితర అంశాలపై ఖచ్చితంగా ఉండాలన్నారు.