హనుమాన్ జయంతి ఉత్సవాలకు తాహాసీల్దార్‌కు ఆహ్వానం

హనుమాన్ జయంతి ఉత్సవాలకు తాహాసీల్దార్‌కు ఆహ్వానం

BDK: మణుగూరు పట్టణంలోని పీవీ కాలనీలో ఈ నెల 22న హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొనాల్సిందిగా తాహాసీల్దార్ ఇమ్మాన్యులకు కమిటీ సభ్యులు గురువారం ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేందుకు పూర్తి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.