ఎవరు గెలిచినా.. కొత్త ఛాంపియనే!

ఎవరు గెలిచినా.. కొత్త ఛాంపియనే!

వన్డే మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఎల్లుండి జరిగే ఫైనల్‌లో SAతో భారత్ తలపడనుంది. అయితే ఈ రెండు జట్లలో ఎవరు విజయం సాధించినా.. కొత్త ఛాంపియన్‌గా నిలవనున్నారు. కాగా, 1973లో ఇంగ్లండ్, 1978, 1982, 1988లో ఆసీస్, 1993లో ఇంగ్లండ్, 1997లో ఆసీస్, 2000లో న్యూజిలాండ్, 2005లో ఆసీస్, 2009లో ఇంగ్లండ్, 2013లో ఆసీస్, 2017లో ఇంగ్లండ్, 2022లో ఆసీస్ కప్ గెలిచాయి.