నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ అంతర్జాతీయ సదస్సుకు నల్గొండ కలెక్టర్‌కు ఆహ్వానం
➦ కృష్ణానది నీళ్లు తేవడంలో విఫలమైతే CM ఇంటి ముందు ధర్నా చేస్తాం: కవిత
➦ గంజాయి సేవిస్తున్న ఐదుగురిపై కేసు నమోదు: SP శరత్ చంద్ర
➦ SRPT: చేప పిల్లలను చెరువులోకి వదిలిన మంత్రి ఉత్తమ్
➦ TRTF 80వ వసంతాల వేడుకల పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి