ఎస్పీ పిలుపుతో స్పందించిన వార్డు ప్రజలు

ఎస్పీ పిలుపుతో స్పందించిన వార్డు ప్రజలు

MHBD: జిల్లా ఎస్పీ డా. శబరీష్ పిలుపుతో మున్సిపాలిటీ పరిధిలోని 36వ వార్డ్ కౌన్సిలర్ ముత్యం వెంకన్నగౌడ్ స్పందించారు. నిన్న రాత్రి పోలీస్ అధికారులు, వార్డ్ ప్రముఖులతో ప్రత్యేకసమావేశం నిర్వహించి, వార్డులోని ద్విచక్ర వాహనదారులందరు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. అలాగే సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, పలువురు మద్దతు తెలిపారు.