బస్సు ప్రమాదం.. మృతుల్లో 16 మంది హైదరాబాదీలు

బస్సు ప్రమాదం.. మృతుల్లో 16 మంది హైదరాబాదీలు

TG: సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంలో 42 మంది మరణించిన విషయం తెలిసిందే. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. మరోవైపు మరణించిన వారిలో హైదరాబాద్‌కు చెందిన వారు 16 మంది ఉన్నట్లు తెలుస్తోంది. మక్కా యాత్ర ముగించుకుని మదీనా వెళ్తుండగా ప్రమాదం జరిగింది.