నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ మిర్యాలగూడ డీఎస్పీగా తుమ్మ ఆనంద్ రెడ్డి నియామకం
★ జగిత్యాల సభలో కేసీఆర్ మాటల్లో విషయం లేదు: ప్రభుత్వ విప్ వేముల వీరేశం
★ దేవరకొండ SBI బ్యాంక్‌లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు.. నిందితులు అరెస్ట్
★ బీఆర్ఎస్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తి చేసిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి