రేపు SRH vs RR మ్యాచ్ టికెట్లు విడుదల
IPL-2026 సీజన్‌లో భాగంగా ఏప్రిల్ 13న రా.7:30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో SRH, RR జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకాలు రేపు సా.5 గంటలకు ప్రారంభం కానున్నాయి. 'District by Zomato' యాప్ ద్వారా మ్యాచ్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ప్రతి రెండు టికెట్ల కొనుగోలుపై ఒక SRH జెర్సీని ఉచితంగా పొందవచ్చు.