వరి కోత మిషన్‌లో పడి వ్యక్తి మృతి
WNP: పెద్దమందడి మండలంలో సోమవారం వరి కోత మిషన్‌లో పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అంకుల్ గ్రామానికి చెందిన రాకాసి శ్రీనివాస్ రెడ్డి జంగమయ్యపల్లి గ్రామ సమీపంలో పంట కోస్తుండగ ప్రమాదవశాత్తు వరి కోత మిషన్‌లో పడిపోయాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.