TRAI కొత్త యాప్.. SPAM కాల్స్‌కు చెక్

TRAI కొత్త యాప్.. SPAM కాల్స్‌కు చెక్

నిత్యం వేధిస్తున్న స్పామ్ కాల్స్, మెసేజ్‌ల బెడదకు చెక్ పెట్టేందుకు TRAI తన 'DND' యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకుని అనవసర ప్రమోషనల్ కాల్స్‌ను సులభంగా బ్లాక్ చేయవచ్చు. నిబంధనలు ఉల్లంఘించిన సుమారు 1.84L నంబర్లను గతేడాది TRAI తొలగించింది. ఇందులో మనకు నచ్చిన కేటగిరీల నుంచి మాత్రమే మెసేజ్‌లు వచ్చేలా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు.